Data Structures + Algorithms in Python: In telugu (తెలుగులో)
A complete guide for coding interviews. Get job offers, handle offers and negotiations and kickstart your career
Description
డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గోరిథం కోర్స్ కు మీకు స్వాగతం .ఈ కోర్సులో మీరు డేటా స్ట్రక్చర్ మరియు అల్గరిథమ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా ఇంటర్వ్యూలకు ఎలా సెలెక్ట్ అవ్వాలి ,టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో ఎలా చేయాలి? జాబ్ ఆఫర్స్ రిజెక్షన్స్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటారు
ఈ కోర్సులో ప్రోగ్రామ్స్ అన్ని ఇంగ్లీషులోనే చేయడం జరుగుతుంది. Explanations మాత్రమే తెలుగులో చేస్తాము
మీరు సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారా, లేదా ఇప్పుడే మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చి జాబ్ కోసం వెతుకుతున్నారా, లేదా ఇప్పుడు ఉన్న జాబ్ కంటే ఇంకా అత్యున్నతమైన జాబ్ కావాలని కోరుకుంటున్నారా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద టెక్క కంపెనీస్ లో పనిచేయాలనుకుంటున్నారా, అయితే ఈ కోర్స్ మీకోసమే
గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ఇలా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయాలనుకుంటున్నారు ,కానీ ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక సతమతమవుతున్నారా, ఇంటర్వ్యూలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారా? ఈ కోర్స్ చేయటం వల్ల మీకు నాలెడ్జ్ పెరగడమే కాకుండా మీరు ఏ ఇంటర్వ్యూ నైనా బాగా చేయగలరని నమ్మకం మీకు కలుగుతుంది. ఈ కోర్స్ చేయడానికి మీకు పైథాన్ లాంగ్వేజ్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడం వస్తే చాలు వారిని దృష్టిలో పెట్టుకునే ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది.
ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీకు డేటా స్ట్రక్చర్స్ మరియు అలగరిథమ్స్ లో పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, ఎటువంటి కష్టమైనా కోడింగ్ ప్రాబ్లం అయినా అల్గోరిథం టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా సాల్వ్ చేయగలరు . ఇంటర్వ్యూలో మీ ప్రాసెస్ ని చక్కగా వివరించగలరు. ఈ కోర్సులో ప్రతి టాపిక్ మీద పెద్దపెద్ద కంపెనీ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల మీద ఎక్సర్సైజెస్ ఉన్నాయి .అవి చేయటం వల్ల మీకు ఇంటర్వ్యూలు అంటే భయం పోతుంది . ఏ ఇంటర్వ్యూ వచ్చినా చక్కగా సక్సెస్ అవ్వగలరు
Welcome to Crack Coding Interviews:Data Structures + Algorithms-Python course. This course provides your with most extensive and modern data on Data Structures and Algorithms along with tips on how to get interviews, how to perform during technical and non-technical interview, handle offers, rejections and negotiations
This course is for
Self taught programmers
Students looking for a high paying job out of college
Software developers aspiring to join giant tech companies
Complete beginners with little skill in python
If you want to work at giant tech companies like Google, Facebook, Microsoft, Amazon, Netflix and many others etc.., but don't know to where to start or intimidated by the process? Do you find yourself getting "stuck" at coding interviews? This course gives you confidence and knowledge to ace any coding interview. All the exercises and lessons and strategies taught in this course makes you capable to land offers from any company you want.
Many students are self taught programmers with high aspirations. They may feel discouraged due to lack of knowledge about computer science fundamentals compared to a college graduate. By competing this course, they can level with a college graduate which gives a boost in their interviews
After finishing this course, you will have good knowledge about
Data Structures used in computer science
Algorithmic techniques required to solve all kinds of coding problems
Knowledge on how perform in each step of interview process
Hands on exercises on interview questions asked in big tech companies on each topic
What You Will Learn!
- ప్రపంచంలో ఉన్న పెద్ద సాఫ్టువేర్ కంపెనీలో ఇంటర్వ్యూలని అలవోకగా ఇవ్వగలరు
- మీ కోడింగ్ నైపుణ్యం అభివృధి చెందుతుంది
- ఇంటర్వ్యూలలో మీ కోడ్ ని చక్కగా వివరించగలరు
- Data structures గురించి తెలుసుకుని, మీకు మీరుగా వాటిని అమలు చేయటం నేర్చుకుంటారు
- Algorithms గురించి తెలుసుకుని, మీకు మీరుగా వాటిని అమలు చేయటం నేర్చుకుంటారు
- ఇంటర్వ్యూలను సమర్ధవతంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు
- కష్టమైన ప్రశ్నలను ఎదురుకొనే విధానం, పరిష్కరించే విధానం తెలుసుకుంటారు
- మీ కోడ్ లో తప్పులు ఎలా వెతకాలి, ఎలా సరిచేయాలో నేర్చుకుంటారు
- సమర్థవంతమైన కోడ్ ఎలా రాయాలో నేర్చుకుంటారు
- Ace coding interviews given by some of the top tech companies
- Become more confident and prepared for your next coding interview
- Cracking the Coding Interview questions with explanations
- Become a better developer by mastering computer science fundamentals
- Learn, implement, and use different Data Structures
- Learn, implement and use different Algorithms
- Learn everything you need to ace difficult coding interviews
- Learn how to approach and solve hard coding problems
- Learn to evaluate your code
- Learn to write efficient code
Who Should Attend!
- తమ కోడింగ్ నైపుణ్యం అభివృధి పరుచుకోవాలి అనుకునేవారికి
- పెద్ద సాఫ్టు వేర్ కంపెనీలలో ఉద్యోగం సంపాదించాలి అనుకునే విద్యార్థుల కొరకు
- సొంతంగా సాఫ్టు వేర్ రంగంలోకి ప్రవేశించాలి అని ఆశించే వారికి
- సాఫ్టు వేర్ రంగంలో ఉంటూ తరువాత level కి చేరుకోవాలనే వారికి
- Anyone who wants to become a better developer
- Students familiar with Python programming looking to start a career in tech!
- Any self taught programmer who missed out on a computer science degree
- Any engineer, developer, programmer, who wants to improve their interviewing skills